Bigg Boss: బిగ్ బాస్ విన్నర్‌కి అనారోగ్య సమస్యలా.. సినిమాలు అందుకే చేయడం లేదా?

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ ఎంత కూల్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం వచ్చినప్పుడు జూలు విదిల్చే అభిజీత్ మాములు సమయంలో మాత్రం కూల్‌గా కనిపిస్తుంటాడు. బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంది మనసులని గెలుచుకున్న అభిజీత్ చివరికి విన్నర్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ విన్నర్ అయిన వారు షో తర్వాత చేసే హంగామా మాములుగా ఉండదు.
కాని అభిజీత్ మాత్రం ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా ట్విట్టర్లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అనే సెషన్‌ను నిర్వహించగా, ఆ సెషన్లో ప్రశ్నల వర్షం కురిపించారు.అందులో కొన్నింటికి సమాధానం ఇచ్చాడు. మరి కొన్నింటికి మాత్రం ఇవ్వలేకపోయాడు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు కూడా చేయట్లేదని చెప్పిన అభిజీత్, తనకు అన్నింటికన్నా ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ బిగ్‌బాస్ షోతో ఎక్కువ మంది ఆదరణ పొందాడు. ముఖ్యంగా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

