Abhishek Bachchan: విడాకులపై ఇన్‌స్టా పోస్టుకు లైక్ కొట్టిన అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యకు బ్రేకప్ చెప్పినట్లేనా?
Abhishek Bachchan: ఇన్‌స్టాలో విడాకుల పోస్టుపై చేసిన పోస్టుకు అభిషేక్ లైక్ కొట్టాడు. దీంతో ఐశ్వర్యకు బ్రేకప్ చెప్పినట్లేనా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఇటీవల ఆ బాలీవుడ్ జంట మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లు వార్తలు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.
ముంబై: అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), ఐశ్వర్యా రాయ్.. విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి మధ్య ప్రస్తుతం రిలేషన్ చెడినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆ బాలీవుడ్ జంట 2007లో పెళ్లి చేసుకున్నది. వారికి 2011 ఆరాధ్య పుట్టింది. అయితే ఇటీవల కాలంలో అభిషేక్, ఐశ్వర్య మధ్య .. బంధం బలహీనడిపట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా తాజాగా విడాకులపై రాసిన ఓ పత్రిక కథనానికి .. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఆ లైక్‌ను జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అభిషేక్, ఐశ్వర్య మధ్య రిలేషన్ దెబ్బతినట్లు వదంతలు ఊపందుకున్నాయి.
ప్రేమ కష్టంగా మారినప్పుడు.. విడాకులు తీసుకోవడం ఈజీగా కాదు అని, కొన్ని సార్లు మనం అనుకున్నట్లు జీవితం సాగదని, దశాబ్ధాల పాటు కలిసి ఉండి, వేరుపడిన తర్వాత ఎలా ఉంటారని ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. దానికి అభిషేక్ లైక్ కొట్టారు. బంధాన్ని ఎందుకు తెంచుకోవాలనుకుంటున్నారు, 50 ఏళ్ల వయసు దాటినవారు కూడా ప్రపంచవ్యాప్తంగా విడిపోతున్నారని, కారణాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయని రాసిన పోస్టుకు అభిషేక్ లైక్ బటన్ క్లిక్ చేశాడు. దీంతో ఐశ్వర్య, అభిషేక్ మధ్య బంధానికి బ్రేక్ పడిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.
అంబానీ ఇంట్లో ఇటీవల జరిగిన పెళ్లికి అభిషేక్, ఐశ్వర్యలు వేరువేరుగా వచ్చారు. తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య చాలా స్టయిలిష్ ఎంట్రీ ఇచ్చింది. తండ్రి అమితాబ్ బచ్చన్, తల్లి జయాబచ్చన్‌తో కలిసి అభిషేక్ బచ్చన్ ఆ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

