ఆధ్యాత్మికంగా ఆలోచన
సీనియర్ నటులు జి.వి.నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రధారులుగా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆలోచన’.
సీనియర్ నటులు జి.వి.నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రధారులుగా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకుడు. ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మాతలు.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా నుంచి ‘భజగోవిందం..’ పాటను చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. స్నేహం విలువ తెలియజెప్పే సినిమా ఇదని, వేదాంత జీవన సారాన్ని సామాన్యునికి సైతం అందించాలనే సంకల్పమే ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: వియాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

