Aadikeshava Movie | ‘ఆదికేశవ’ ట్రైలర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.?
Aadikeshava | టాలీవుడ్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనరగా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Aadikeshava | టాలీవుడ్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనరగా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నవంబర్ 17న లేదని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా సినిమా ట్రైలర్‌కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘ఆదికేశవ’ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీస్ట్ ఫేం అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

