Aadikeshava Movie | ఆదికేశవ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది..!
Aadikeshava Movie | ప్రస్తుతం వైష్ణవ్ ఆది కేశవ అనే యాక్షన్ సినిమా చ్తేస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సారి మెగా మేనల్లుడికి హిట్టు ఖాయమని తెలుస్తుంది.
Aadikeshava Movie | వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ సాధిస్తే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా 50కోట్ల గ్రాస్ కూడా సాధించలేకపోయాయి. ప్రస్తుతం వైష్ణవ్ ఆది కేశవ అనే యాక్షన్ సినిమా చ్తేస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సారి మెగా మేనల్లుడికి హిట్టు ఖాయమని తెలుస్తుంది. పైగా ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించనుండటంతో సినిమాపై జనాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
సిత్తరాల సిత్రావతి అంటూ సాగే మాస్ మెలోడి పాటను రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, రమ్య బెహరా కలిసి ఆలపించారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. జీవి క్యాచీగా ఈ సాంగ్ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు. దానికి తగ్గట్లే వైష్ణవ్, శ్రీలీలు డ్యాన్స్‌తో కుమ్మేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా పాట చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి తివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ముందుకు ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని కుదరలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

