సూపర్ నాచురల్ శంబాల
ఆది సాయికుమార్ నటిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. అర్చన అయ్యర్ కథానాయిక. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మాతలు.
ఆది సాయికుమార్ నటిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. అర్చన అయ్యర్ కథానాయిక. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో మొదలైంది. ఇందులో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ‘శంబాల’ చిత్రాన్ని రూపొందించనున్నామని, ఆది కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

