అతీంద్రియ రహస్యాల కథ
ఆది సాయికుమార్ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రకటన వెలువడింది. డివైన్ మిస్టరీ, సస్పెన్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహిస్తారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందిస్తున్నారు.

అంతుచిక్కని దైవిక రహస్యాల నేపథ్యంలో ఆధ్యాత్మికత, విశ్వాసం, ప్రాచీన నమ్మకాలు ప్రధానాంశాలుగా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇదొక అతీంద్రియ రహస్యాల కథ అనే విషయాన్ని ధృవీకరిస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవరసన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?