ఆది పినిశెట్టికి రామ్ సినిమాలో ఛాన్స్.. కన్ఫాం చేసిన మేకర్స్

యంగ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో బైలింగ్యువల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రామ్ సినిమాలో ఆది పనిశెట్టి కీలక పాత్ర పోషించనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు మేకర్స్ . ఆది పినిశెట్టికి స్వాగతం అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. రామ్ ని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన కూడా షూటింగ్లో జాయిన్ కానున్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

