A modern girl who give value for traditions | సంప్రదాయాలకు విలువనిచ్చే ఆధునిక అమ్మాయి

‘పార్వతి సంప్రదాయాలకు విలువనిచ్చే ఆధునిక అమ్మాయి. తలపై కిరీటం ధరించి చేతిలో గదతో కనిపిస్తున్న ఆమె కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సంపత్‌కుమార్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సూరాపానం’. ‘కిక్ అండ్ ఫన్’ ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధుయాదవ్ నిర్మిస్తున్నారు. కథానాయిక ప్రగ్యానయన్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ‘ఇందులో పార్వతి అనే యువతిగా గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో ప్రగ్యానయన్ కనిపిస్తుంది. థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో విడుదలతేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. అజయ్‌ఘోష్, సూర్య, జెన్నీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విజయ్ ఠాగూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- modern girl
- treditions
- values
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

