Kalki 2898 | ఒక ఆశ మొదలయ్యేది ఆమెతోనే..
‘కల్కి 2898’ తాజా అప్డేట్లు ఒక్కొక్కటీ విడుదలవుతుంటే.. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ సినిమా దశను, దిశను మార్చే సినిమాగా ‘కల్కి 2898’ నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Kalki 2898 | ‘కల్కి 2898’ తాజా అప్డేట్లు ఒక్కొక్కటీ విడుదలవుతుంటే.. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ సినిమా దశను, దిశను మార్చే సినిమాగా ‘కల్కి 2898’ నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్ పోస్టర్లు ఇప్పటికే విడుదలై అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. రీసెంట్గా ఇందులో ప్రభాస్ నడిపే కారు ‘బుజ్జి’ని కూడా ఓ గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించి మరీ మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా దీపికాపదుకోన్ తాలూకా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. దీపిక ఎమోషనల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ని ఎక్స్‌లో పోస్ట్ చేసి, ‘ఒక ఆశ మొదలయ్యేది ఆమెతోనే’ అంటూ ఓ క్యాప్షన్‌ని పొందుపరిచారు. దీనికితోడు ఈ స్టిల్ నేపథ్యం అంతా విజువల్‌గా గ్రాండ్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పకతప్పదు. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: సంతోశ్ నారాయణన్. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

