భారీ డీల్‌తో అందరికి షాక్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్

ప్రస్తుతం దేశంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాల్పనిక గాథ నేపథ్యంలో రూపొందుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాపులర్ బాలీవుడ్ నిర్మాత.. పెన్ ఇండియా అధినేత (పెన్) జయంతిలాల్ గడా 475 కోట్ల మేర డీల్ ని కుదుర్చుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన అన్ని భాషలకు శాటిలైట్ – డిజిటల్ కి సంబంధించిన అన్ని హక్కులను ఆయన పొందారు.
ఇప్పుడు ఆయన నుంచి జీగ్రూప్ శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం సుమారు 325 కోట్లు చెల్లించి చేజిక్కించుకుంది. ఇది ఇప్పటివరకు ఈ కేటగిరీలో అతిపెద్ద డీల్. ఇండియన్ సినిమా చరిత్రలోనే దీనిని అతి పెద్ద డీల్‌గా చెబుతున్నారు. పెన్ ఇప్పుడు థియేటర్లలో RRR హిందీ వెర్షన్ ను మాత్రమే పంపిణీ చేస్తారు. ఇంకా హిందీ థియేట్రికల్ హక్కులు పెన్ సంస్థ వద్దనే ఉన్నాయి. మూవీని అక్టోబర్ 13న విడుదల చేస్తారా లేదంటే వాయాదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
చెప్పినదానికన్నా రెట్టింపు మరణాలు
తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్‌కు విముక్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

