Home
Business
Transparency Is Key To The Country Economic Development In Say S Kesava Narayana Reddy
‘దేశ ఆర్థికాభివృద్ధికి పారదర్శకత కీలకం’
ప్రభుత్వ పాలనలో సత్యనిష్ఠ, నైతిక విలువలు, పారదర్శకత.. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని హైదరాబాద్ ఆడిట్ -I జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ ఎస్ కేశవ రాయణరెడ్డి చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాలనలో సత్యనిష్ఠ, నైతిక విలువలు, పారదర్శకత.. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని హైదరాబాద్ ఆడిట్ -I జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ ఎస్ కేశవ రాయణరెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా వ్యాపారులకు అనుకూలమైన తావరణం, సులభతర వాణిజ్య విధానాల కల్పనకు జీఎస్టీ శాఖ కృషిచేస్తున్నదని తెలిపారు.
రామంతాపూర్‌లోని కార్యాలయంలో పన్ను చెల్లింపుదారులు, అధికారుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. టాక్స్ పేయర్స్ చట్టపరమైన హకులు, బాధ్యతలు, ఫిర్యాదుల పరిషార విధానాలపై అవగాహన కల్పించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

