మస్క్ డీల్ గడువు ముగిసింది: ట్విట్టర్
న్యూయార్క్, జూన్ 4: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కుదుర్చుకున్న డీల్‌కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు ట్విట్టర్ ఒక ప్రకటన చేస్తూ హెచ్ఎస్ఆర్ చట్టం కింద ఈ లావాదేవీకి తాము వేచిచూసే కాలం ముగిసిందని తెలిపింది. ట్విట్టర్ షేర్‌హోల్డర్ల ఆమోదం, రెగ్యులేటర్ల అనుమతులకు లోబడి ఇక ఈ డీల్ పూర్తికావాల్సి ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది.
హెచ్ఎస్ఆర్ చట్టం ప్రకారం సమీక్ష కోరుతూ ఫెడరల్ ట్రేడ్ కమిషన్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీట్రస్ట్ డివిజన్లకు సంబంధిత భారీ లావాదేవీలను ఆయా పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. ట్విట్టర్లో ప్రధాన వాటాను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మస్క్ తదుపరి డీల్‌ను తాత్కాలికంగా నిలుపుచేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

