ట్యాక్స్-సేవింగ్ ఎఫ్డీలు
బ్యాంకుల్లో ట్యాక్స్-సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)తో అధిక వడ్డీ, పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికే ఈ సౌలభ్యం ఉంటుంది. ఇక ఈ ఎఫ్డీ ఖాతాపై ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
- 7 శాతం వరకు వడ్డీరేటు
బ్యాంకుల్లో ట్యాక్స్-సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)తో అధిక వడ్డీ, పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికే ఈ సౌలభ్యం ఉంటుంది. ఇక ఈ ఎఫ్డీ ఖాతాపై ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో విత్‌డ్రాకు వీలుండదు. రుణాలనూ తీసుకోలేము. టీడీఎస్ రూల్స్, రెగ్యులేషన్లకు లోబడి ఎఫ్డీ ఉంటుంది. ఫామ్ 15హెచ్/15జీ సమర్పిస్తే మనం పొందే వడ్డీపై టీడీఎస్ ఉండదు. సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వరకు వడ్డీరేటు ఎక్కువగా లభిస్తుంది. కస్టమర్ కోరుకుంటే ఒక శాఖ నుంచి మరో శాఖకు తమ ఎఫ్డీని బదిలీ చేసుకోవచ్చు. కాగా, ఎస్బీఐ, పీఎన్‌బీల్లో ఈ ఎఫ్డీలపై వడ్డీరేట్లు 6.5 శాతంగా, కెనరా బ్యాంక్‌లో 6.7 శాతంగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, యెస్ బ్యాంకుల్లో 7 శాతం. కొటక్ మహీంద్రాలో 6. 2 శాతం ఇస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- FDs
- tax
- Tax in banks
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

