నయా టాటా ఈవీ
మరో ఎలక్ట్రిక్ మోడల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది టాటా మోటర్స్. ఎంట్రిలెవల్ మోడల్ టియాగోను ఈ నెల చివర్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈవీ విభాగంలో విడుదల చేయనున్న మూడో మోడల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మరో ఎలక్ట్రిక్ మోడల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది టాటా మోటర్స్. ఎంట్రిలెవల్ మోడల్ టియాగోను ఈ నెల చివర్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈవీ విభాగంలో విడుదల చేయనున్న మూడో మోడల్ ఇదని పేర్కొంది.
ఇప్పటికే నెక్సాన్, టిగోర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేండ్లలో 10 ఈవీలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకుతగ్గట్టుగానే చర్యలను వేగవంతం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

