ఇ2ఇ నెట్వర్క్స్తో టీ-ఏఐఎం ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): ‘రెవ్ అప్’ స్టార్టప్స్‌కి మద్దతు అందించేందుకు తెలంగాణ ఏఐ మిషన్ (టీ-ఏఐఎం), ఇ2ఇ నెట్వర్క్స్తో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నది. దీంతో ఏఐ స్టార్టప్స్‌కి అఫర్డబుల్ హై ఫెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఆపర్చునిటీస్ పొందటంతో పాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ గ్రోత్‌లో సహాయం అందనున్నది. ‘ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 100 స్టార్టప్ ఎకోసిస్టంలో హైదరాబాద్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నది. రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. ఈ భాగస్వామ్యం స్టార్టప్స్‌కి తోడ్పాటునందించేందుకు సహాయపడుతాయి.’ అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ సందర్భంగా అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

