స్పైస్‌జెట్ ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ తమ దేశీయ విమాన ప్రయాణీకుల కోసం ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్‌ను పరిచయం చేసింది. ఎలాంటి చార్జీలు లేకుండా టిక్కెట్లపై తేదీలు, పేర్లను మార్చుకోవచ్చు. ప్రయాణ తేదీకి వారం రోజులైనా సమయం ఉంటేనే మార్పులు చేసుకోవచ్చు. మార్చి 27-ఏప్రిల్ 4 మధ్య చేసుకున్న అన్ని బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణ తేదీలు మార్చి 27 నుంచి జూన్ 30 వరకు ఉండవచ్చన్నది. ఒక్కసారే ఉచితంగా మార్చుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

