విమానాశ్రయంలో ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సివేస్

శంషాబాద్, జూలై 19:వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో 4 నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సి వేస్, ప్రాథమిక రన్‌వేను విజయవంతంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని సోమవారం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్ అధికారవర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో రన్‌వేపై కెపాటిసి పెంచటానికి మార్గం సులభమైంది. రిహాబిలిటేషన్ వర్క్ అనంతరం ప్రాథమిక రన్ వేను పునః ప్రారంభించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

