RBI | 2 బ్యాంకులు.. 2 ఫైనాన్స్ సంస్థలకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే..?!
RBI | నిబంధనలు ఉల్లంఘించిన రెండు బ్యాంకులు, రెండు ఫైనాన్స్ సంస్థలపై కేంద్రీయ బ్యాంక్ ‘ఆర్బీఐ’ భారీ జరిమాన విధించింది.
RBI | నిబంధనలు ఉల్లంఘించిన రెండు బ్యాంకులు, రెండు ఫైనాన్స్ సంస్థలపై కేంద్రీయ బ్యాంక్ ‘ఆర్బీఐ’ కొరడా ఝుళిపించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఫెడరల్ బ్యాంక్ సహా మరో రెండు ఫైనాన్స్ సంస్థలపై భారీ జరిమానా విధించింది.
వడ్డీరేట్లతోపాటు బ్యాంకుల్లో కస్టమర్ సర్వీసు నిబంధనలు పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) విఫలమైంది. కేవైసీ నిబంధనల అమలును ఫెడరల్ బ్యాంక్ ఉల్లంఘించింది. మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా సైతం కేవైసీ, ఎన్బీఎఫ్సీ నిబంధనలను కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ ఉల్లంఘించాయి.
దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పై రూ.72 లక్షలు, ఫెడరల్ బ్యాంక్ మీద రూ.30 లక్షలు, మెర్సిడెజ్ బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మీద రూ.10 లక్షలు, కొసమట్టం ఫైనాన్సియల్ లిమిటెడ్ మీద రూ.13.38 లక్షల పెనాల్టీ విధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

