400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం

- పరిశ్రమకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరే దిశగా కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన అవకాశాల్ని ఉపయోగించుకోవాలని, కొత్త ఎగుమతి కేంద్రాల్ని అన్వేషించాలని, ఎగుమతిచేసే ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలంటూ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశాల్లోని భారత వాణిజ్య సంఘాలు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫెరెన్సింగ్లో మాట్లాడుతూ ఉత్పత్తి పెంచడం, రవాణా వ్యయాలు తగ్గించడం, దేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ల అన్వేషణ ద్వారా ఎగుమతుల్ని పెంచుకోవొచ్చని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో ఎగుమతుల విలువ 20 శాతంగా ఉన్నదని, మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ఉత్పత్తి దృష్ట్యా ఎగుమతుల్ని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

