Oppo : ఏ56 5జీని లాంఛ్ చేసిన ఒప్పో..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : ఒప్పో న్యూ ఏ సిరీస్ 5జీ ఫోన్ ఏ56 5జీని లాంఛ్ చేసింది. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సామర్ధ్యం కోసం న్యూ ఏ సిరీస్ ఫోన్లో మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్‌ను చైనా కంపెనీ తీసుకువచ్చింది. ఏ55 5జీకి కొనసాగింపుగా ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేసింది. ప్రస్తుతం చైనాలో ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేయగా త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక ఒప్పో ఏ56 5జీ ఫోన్ దాదాపు రూ 18,800కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, పర్పుల్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 5g phone
- new launch
- oppo
RELATED ARTICLES
తాజా వార్తలు
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
Chamala Kiran Kumar Reddy | కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా.. కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
Tummidihatti | తమ్మిడిహట్టి పాట.. రేవంత్ తొండాట.. ఏదీ తేలకున్నా ఏదో సాధించినట్టు కాంగ్రెస్ గొప్పలెందుకు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

