కరెక్షన్కే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. గత వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది. టెక్నికల్‌గా నిఫ్టీ గత నవంబర్ చివరి వారం నుంచి 16,800 స్థాయిలో బలమైన బేస్ సపోర్టును
మార్కెట్ పల్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. గత వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది. టెక్నికల్‌గా నిఫ్టీ గత నవంబర్ చివరి వారం నుంచి 16,800 స్థాయిలో బలమైన బేస్ సపోర్టును కలిగి ఉన్నది. డిసెంబర్ 20 మినహా ఈ మద్దతు స్థాయి నుంచి ఇప్పటిదాకా నాలుగైదుసార్లు మార్కెట్ బౌన్స్ అయింది. ఈ స్థాయికి దిగువన మాత్రమే మార్కెట్ దీర్ఘకాల బేరిష్ ట్రెండ్‌లోకి ప్రవేశిస్తుంది. అలాగని ప్రస్తుతం మార్కెట్ అప్‌ట్రెండ్‌లో లేదు. సోమవారం 20 రోజుల చలన సగటు వద్ద మద్దతు తీసుకున్న నిఫ్టీ.. ఇప్పటికీ 20, 50 రోజుల చలన సగటులకు దిగువనే ట్రేడ్ అవుతున్నది. ఈ రెండు చలన సగటులు డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. దీనికితోడు నిఫ్టీ కొత్త గరిష్ఠ స్థాయిలను లేదా స్వింగ్ హైలను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్న ది. అలాగే నిఫ్టీ 50 రోజుల చలన సగటు 17,460తోపాటు క్రితం గరిష్ఠ స్థాయి 17,490 ని అధిగమించి కనీసం రెండు రోజులైనా ముగిస్తేనే ఈ వారం మార్కెట్ అప్ట్రెండ్లోకి తిరిగి ప్రవేశిస్తుంది. వరుసగా మూడు రోజులుగా కూడా బేరిష్ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేస్తుండటంతో మార్కెట్లో కొత్త కొనుగోళ్లకు అనువైన వాతావరణం లేకుండాపోయింది. ఒకవేళ నిఫ్టీ 16,800 స్థాయికి దిగువన ముగిస్తే మార్కెట్లో చాలా పెద్దఎత్తున కరెక్షన్ వచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

