వచ్చే ఏడాది మినరల్ ఎక్సేంజీ.. కసరత్తు జరుగుతున్నదన్న గనుల శాఖ
దేశీయ తొలి మినరల్ ఎక్సేంజీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28)లో ప్రారంభమయ్యే వీలున్నదని గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి ధర్మల్ తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశీయ తొలి మినరల్ ఎక్సేంజీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28)లో ప్రారంభమయ్యే వీలున్నదని గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి ధర్మల్ తెలిపారు. ఈ ఏడాది జూన్లో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మినరల్ ఎక్సేంజీకి సంబంధించి రూల్స్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఇక్కడ జరిగిన భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య 60వ వార్షిక సాధారణ సమావేశంలో వీణా కుమారి మాట్లాడుతూ.. ఎక్సేంజీ నమోదు ప్రక్రియకు కావాల్సిన పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ ఎక్సేంజీ వల్ల పారదర్శకత పెరుగుతుందని, మినరల్స్ కోసం ఓ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆధారిత ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వస్తుందన్నారు. అలాగే మార్కెట్ ఆధారిత ధరల విధానం అందుబాటులోకి వస్తుందని, ఉత్పత్తిదారులు-కొనుగోలుదారుల మధ్య సమాచార అసమానతలు తగ్గుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

