వీరో రేంజ్‌ను విస్తరించిన మహీంద్రా
యుటిలిటీ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..లైట్ కమర్షియల్ వాహన సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా మరో మాడల్‌ను పరిచయం చేసింది. వీరో రేంజ్ విస్తరించడానికి నూతన వీరో 1.1 ఎక్స్ఎక్స్ల్ సీఎన్జీ , వీరో డీజిల్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మినీ ట్రక్కు ప్రారంభ ధర రూ.8.25 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.9.45 లక్షలకు లభించనున్నది.
- ప్రారంభ ధర రూ.8.25 లక్షలు
ముంబై, సెప్టెంబర్ 8: యుటిలిటీ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..లైట్ కమర్షియల్ వాహన సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా మరో మాడల్‌ను పరిచయం చేసింది. వీరో రేంజ్ విస్తరించడానికి నూతన వీరో 1.1 ఎక్స్ఎక్స్ల్ సీఎన్జీ , వీరో డీజిల్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మినీ ట్రక్కు ప్రారంభ ధర రూ.8.25 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.9.45 లక్షలకు లభించనున్నది.
రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన వీరో బ్రాండ్నకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ప్రస్తుతం సరికొత్త మాడళ్లను ప్రవేశపెడుతున్నది. సీఎన్జీ మాడల్ కిలోకు 21.4 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. సరికొత్త డీజిల్ మాడల్‌లో టచ్‌స్క్రీన్, పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, రివర్స్ పార్కింగ్ కెమెరాతోపాటు 50కి పైగా ఫీచర్లు ఉన్నాయి. నయా డీజిల్ రకం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల వద్ద లభించనుండగా, సీఎన్జీ మాడల్ మాత్రం ఈ నెల 20 నుంచి లభించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

