LIC for Digital Transmission | డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎల్ఐసీ ఏం చేసిందంటే?!
LIC for Digital Transmission | డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం కన్సల్టెంట్ సంస్థల నుంచి ఎల్ఐసీ బిడ్లను ఆహ్వానించింది.

LIC for Digital Transmission | త్వరలో ఐపీవోకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థ సేవలను పూర్తిగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కన్సల్టెన్సీ సర్వీస్ అందించే సంస్థల కోసం బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో కరంట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఐటీ సేవలందించడంలో ఉత్తమ పద్దతులు అవలంభిస్తున్న సంస్థలను ఆహ్వానించింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా తమ బిజినెస్ లావాదేవీలను డిజిటల్ పరివర్తనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించగల సామర్థ్యం గల మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటర్జీ కన్సల్టెంట్స్ నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించింది. సంస్థాగత వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో తన బిజినెస్ వ్యూహానికి అనుగుణంగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకున్నది. బిడ్లు దాఖలు చేయడానికి వచ్చేనెల 17వ తేదీ తుది గడువు అని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

