Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Jio IPO | బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కి చెందిన టెలికాం (Telecom), డిజిటల్ (Digital) విభాగమైన ‘జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms Limited)’ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం ఉదయం ఏకంగా 21.36 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.
Jio IPO : బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కి చెందిన టెలికాం (Telecom), డిజిటల్ (Digital) విభాగమైన ‘జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms Limited)’ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం ఉదయం ఏకంగా 21.36 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. ఈ షేర్ ఇష్యూ ధర రూ.1,119 కాగా.. బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) లో రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
అంటే ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.239 మేర లాభం దక్కింది. ఈ లిస్టింగ్‌తో జియో మార్కెట్ విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లకు చేరింది. దాంతో దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన రెండో సంస్థగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. ఇప్పటికే రూ.16.24 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉన్నది. తొలి రెండు స్థానాల్లో ముకేశ్ అంబానీకి చెందిన సంస్థలే ఉండటం ఇక్కడ గమనించవల్సిన విషయం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చమురు ధరల మంటలే కారణమా..?
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

