iPhone 12 Pro : అమెజాన్‌లో ఐఫోన్ 12 ప్రొపై రూ 25,000 డిస్కౌంట్

న్యూఢిల్లీ : ఐఫోన్ 12 ప్రొ కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌పోన్ అమ్మకాలపై ఏకంగా రూ 25,000 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని స్టోరేజ్ వేరియంట్లపై డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ 15,000 లభిస్తుంది. తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి ఐఫోన్ 13 ప్రొ మరింత తక్కువ ధరకు సొంతమవుతుంది.
2020లో ఐఫోన్ 12 సిరీస్ విడుదలైంది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇక అమెజాన్‌లో రూ 1,19,000 ఖరీదైన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ రూ 95,900కు సేల్‌లో ఉంది. రూ 25,000 డిస్కౌంట్‌తో పాటు పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ 14,900 తగ్గిస్తారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 12 ప్రొ మోస్ట్ పవర్ఫుల్ డివైజ్‌గా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఐఫోన్ 12 ప్రొ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 ఇంచ్ సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో కూడిన సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ఏ14 బయోనిక్ చిప్‌తో 12 ఎంపీ అల్ట్రా వైడ్, వైడ్, టెలిఫోటో కెమెరాలు, 4x ఆప్టికల్ జూమ్ రేంజ్ వంటి ఫీచర్లను కలిగిఉంది. నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, స్మార్ట్ హెచ్డీఆర్ 3, 4కే డోల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్‌తో పాటు ముందుభాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

