Screen Mirroring | స్క్రీన్ మిర్రరింగ్‌తో ఖాతా ఖాళీ.. ఆ వాట్సాప్ మేసేజ్‌లు ఓపెన్ చేస్తే ఇక అంతే!
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ లేదా బ్యాంక్ అధికారులమంటూ వాట్సాప్‌పై మేసేజ్‌లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ఫోన్ స్క్రీన్స్ షేరింగ్లోకి మిమ్మల్ని లాగడమే సదరు స్కామర్ల పని.
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ లేదా బ్యాంక్ అధికారులమంటూ వాట్సాప్‌పై మేసేజ్‌లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ఫోన్ స్క్రీన్స్ షేరింగ్లోకి (Screen Mirroring) మిమ్మల్ని లాగడమే సదరు స్కామర్ల పని. నమ్మారో.. రియల్ టైంలో మీ ప్రతీ చర్యను మోసగాళ్లు పసిగట్టేస్తారు. మీ బ్యాంకింగ్ యాప్‌లను స్వాధీనం చేసుకొని, పాస్‌వర్డ్‌లను, ఓటీపీలను కనిపెట్టి ఖాతాల్లోని సొమ్మును కాజేస్తారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకే తెలియకుండా మీ ఫోన్లో కొన్ని రహస్య యాప్‌లను ఇన్స్టాల్ చేసి వాటిద్వారా మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి స్క్రీన్ షేరింగ్ లేదా అనవసరపు/గుర్తు తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అనుమానిత కాల్స్, సందేశాలు.. మోసాలకు దారితీసే వీలుండటంతో వాటిపట్ల అప్రమత్తంగా ఉండి సంబంధిత బ్యాంకులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది.
పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వడ్డీరేట్లు
(అక్టోబర్-డిసెంబర్ 2025)
- సాధనం వడ్డీరేటు
- సేవింగ్స్ డిపాజిట్ ; 4%
- ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ ; 6.7%
- ఏడాది టైం డిపాజిట్ ; 6.9%
- రెండేండ్ల టైం డిపాజిట్ ; 7%
- మూడేండ్ల టైం డిపాజిట్ ; 7.1%
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం ; 7.1%
- మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీం ; 7.4%
- ఐదేండ్ల టైం డిపాజిట్ ; 7.5%
- కిసాన్ వికాస్ పత్ర ; 7.5%
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ; 7.7%
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం ; 8.2%
- సుకన్య సమృద్ధి ఖాతా ; 8.2%
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

