రూపాయి హైజంప్.. 93 పైసలు పెరిగిన మారకం విలువ
గత కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన మారకం విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 93 పైసలు ఎగబాకి 95.78కి చేరుకున్నది. గత ఆరు నెలల్లో ఇలా ఒకేరోజు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి.
ముంబై, అక్టోబర్ 12 : గత కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన మారకం విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 93 పైసలు ఎగబాకి 95.78కి చేరుకున్నది. గత ఆరు నెలల్లో ఇలా ఒకేరోజు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి.
దేశీయ కరెన్సీని మరింత బలోపేతం చేయడానికి రిజర్వుబ్యాంక్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, దీంతో మారకం విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 95.61 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఇంట్రాడేలో 95.57 స్థాయిని తాకింది. చివరకు గతవారం ముగింపుతో పోలిస్తే 93 పైసలు బలపడి 95.78 వద్ద స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

