హీరో బైకులు ప్రియం

న్యూఢిల్లీ, మార్చి 23: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని ఒక ప్రకటనలలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనాలు రూ.2,500 వరకు అధికమవనున్నాయి.
నిస్సాన్ కార్లు కూడా: నిస్సాన్ ఆటోమొబైల్ కంపెనీ కూడా తన వాహన ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడంతో వచ్చే నెల నుంచి అన్ని రకాల మోడళ్ళ ధరలను సవరిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏప్రిల్ 1 నుంచి నిస్సాన్, డాట్సన్ బ్రాండ్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

