రేవ్ఫిన్తో హీరో జట్టు
న్యూఢిల్లీ, మే 17: దేశవ్యాప్తంగా తమ ఈవీ రైడర్లకు రుణ సౌకర్యాన్ని కల్పించడం కోసం డిజిటల్ కన్జ్యూమర్ లెండింగ్ వేదిక రేవ్ఫిన్తో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం కుదుర్చుకున్నది. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో 2.5 లక్షల విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)కు ఫైనాన్స్, లీజే లక్ష్యంగా ఇరు సంస్థలు చేతులు కలిపాయి. దీంతో నెలసరి సులభ వాయిదా పద్ధతుల్లో ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనేందుకు ఆసక్తి ఉన్న కస్టమర్లకు ప్రయోజనం చేకూరగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 750కిపైగా సేల్స్, సర్వీస్ ఔట్లెట్లు హీరో ఎలక్ట్రిక్‌కు ఉన్నాయి. అలాగే 18 రాష్ర్టాల్లో రేవ్ఫిన్ కార్యకలాపాలు నడుస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hero electric
- RevFin
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

