ఇక జీఎస్టీ రిఫండ్ సులభం

నిబంధనల్ని సవరించిన సీబీఐసీ
న్యూఢిల్లీ, మే 19: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్ నిబంధనలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) హేతుబద్దీకరించింది. ఈ మేరకు జీఎస్టీ రూల్స్‌ను సవరించింది. దీంతో జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ నియమాలు సరళతరమైనైట్లెంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు దరఖాస్తు ఉపసంహరణకు అనుమతి లభించింది. తమ అప్లికేషన్లను సరిదిద్దుకోవడం సులభమైంది. రిఫండ్ క్లెయిమ్ దాఖలు కోసం అందుబాటులో ఉన్న మొత్తం కాల పరిమితిలో రిఫండ్ క్లెయిమ్ దాఖలుకు, అందులో లోపాలపై అధికారులు జారీచేసే నోటీసుకు మధ్య ఉన్న వ్యవధి లెక్కలోకి రాదని సీజీఎస్టీ నాల్గో సవరణ నిబంధనల్లో సీబీఐసీ పేర్కొన్నది. దీంతో ఆలస్యం పేరిట క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా తగ్గిపోయినైట్లెంది. దరఖాస్తులో తప్పుల కారణంగా కొత్త దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారని, అవి అందేలోగా దరఖాస్తుకున్న సమయం కాస్తా ముగిసిపోతున్నదని నిపుణులు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cbic
- gst
- gst refund
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

