36 వేల కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరి నెలలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల(3.97 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరి నెలలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల(3.97 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి తోడు డెరివేటివ్‌లపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్‌ను భారీగా పెంచడం కూడా భవిష్యత్తులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. 2025 సంవత్సరంలో ఎఫ్‌పీఐలు రూ.1.66 లక్షల కోట్లు(18.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

