Elon Musk | గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయి : ఎలాన్ మస్క్
ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.
Elon Musk | ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు. ఈ మేరకు మస్క్ ఓ ట్వీట్ చేశారు.
‘ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయి. ఓవైపు ట్విట్టర్, మరోవైపు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల కార్యకలాపాలను ఒకేసారి పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇంకా ముందుముందు ఎన్నో సవాళ్లు మిగులున్నుయి. ఇలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దని ఆశిస్తున్నా. ప్రస్తుతం ట్విట్టర్ ఆదాయం బ్రేకీవెన్ స్థితికి చేరుకుంది. ఇదే పంథాలో సంస్థ కొనసాగితే త్వరలో లాభాలబాట పడుతుంది. ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయం’ అని మస్క్ ట్వీట్ చేశారు.
Last 3 months were extremely tough, as had to save Twitter from bankruptcy, while fulfilling essential Tesla & SpaceX duties. Wouldn’t wish that pain on anyone.
Twitter still has challenges, but is now trending to breakeven if we keep at it. Public support is much appreciated!
— Elon Musk (@elonmusk) February 5, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

