23 నుంచి తైగూన్ అందుబాటులోకి..

ఈనెల 23 నుంచి తైగూన్ ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ తైగూన్కు ఇప్పటికే ముందస్తు బుకింగ్లు ఆరంభించింది కూడా. 1.5 లీటర్ల ఇంజిన్ కలిగిన మోడల్లో 7-స్పీడ్ డీఎస్జీ, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 1 లీటర్ల టీఎస్ఐ ఇంజిన్ కలిగిన మోడల్లో 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్లో లభించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Taigun
- Taigun SUV
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

