Apple Sale Days | అమెజాన్‌లో యాపిల్ సేల్ డేస్ షురూ : ఐఫోన్ 14 సిరీస్‌పై భారీ డిస్కౌంట్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో యాపిల్ సేల్ డేస్ (Apple Sale Days) ఆరంభమయ్యాయి. యాపిల్ టాప్ సెల్లింగ్ ఐఫోన్లపై సేల్‌లో భాగంగా అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో యాపిల్ సేల్ డేస్ (Apple Sale Days) ఆరంభమయ్యాయి. యాపిల్ టాప్ సెల్లింగ్ ఐఫోన్లపై సేల్‌లో భాగంగా అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. సేల్ ఇప్పటికే షురూ కాగా వారం రోజుల పాటు లిమిటెడ్ డే సేల్ కొనసాగుతుంది. ఐఫోన్ 14ను తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునేవారు జూన్ 17లోగా అమెజాన్ సైట్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ కామర్స్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌పై ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై ఆకర్షణీయ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది.
యాపిల్ సేల్ డేస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లపై తగ్గింపు ధరలను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఆయా ఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం 11 శాతం నుంచి 15 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఒరిజినల్ ధర రూ. 79,999 కాగా సేల్‌లో 15 శాతం తగ్గింపునకు రూ. 67,999కే అందుబాటులో ఉంది.
ఇక 236జీబీ వేరియంట్ రూ. 89,990 కాగా, రూ. 77,999కే సేల్‌లో అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 89,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 76,999కి అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇక ఐఫోన్ 14 సిరీస్‌లో హైఎండ్ మోడల్స్ ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు సేల్‌లో భాగంగా 9 శాతం డిస్కౌంట్ ఆఫర్‌పై అందుబాటులో ఉన్నాయి.
Read More :
Oneplus Fold | త్వరలో వన్‌ప్లస్ ఫోల్డ్ గ్రాండ్ ఎంట్రీ..హాట్ డివైజ్ ఫీచర్లు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

