4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్!
Amazon Great Indian Festival | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చేనెల 4 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించనున్నది.

Amazon Great Indian Festival | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి నెల రోజులు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది.
కస్టమర్లను ఆకర్షించడానికి అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలపై తాము అందించే డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్ రూపొందించింది.
అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. ఆపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శ్యామ్‌సంగ్, సోనీ, షావోమి సంస్థలకు చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తారు. వచ్చేనెల 7 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తామని ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందే ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

