హైదరాబాద్ నుంచి అలయెన్స్ ఎయిర్ విమానాలు

ముంబై, ఆగస్టు 11: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్..హైదరాబాద్ నుంచి మరో రెండు నగరాలకు ఉదయం పూట విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి, ఆ మరుసటి రోజు హైదరాబాద్-బెంగళూరుల మధ్య సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలలో వెల్లడించింది. 70 సీట్ల కెపాసిటీ కలిగిన ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్లను ఇందుకోసం వినియోగిస్తున్నది. హైదరాబాద్-చెన్నైల మధ్య విమాన సర్వీసు వారానికి ఐదు రోజులు నడుపనున్నది. ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న 9ఐ-893 విమాన సర్వీసు చెన్నైకి 8 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో 8.30 గంటలకు చెన్నైలో బయలుదేరి హైదరాబాద్కు 10.10 గంటలకు చేరుకోనున్నది. అలాగే హైదరాబాద్లో ఉదయం 6.30 గంటలకు బయలుదేరి బెంగళూరుకు 8.20 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో 8.50 గంటలకు బయలుదేరి తిరిగి హైదరాబాద్కు 10.20 గంటలకు చేరుకోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

