ఖచ్చితమైన ఆడిటింగ్ కీలకం

- అప్పుడే సుస్థిర వృద్ధి: దాస్
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆర్థిక సుస్థిరత, వృద్ధికి ఖచ్చితమైన, విశ్లేషణాత్మకమైన ఆడిటింగ్ నివేదికలే ప్రధానమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ రంగాల విషయానికొస్తే.. ఆడిటింగ్ అనేది సుపరిపాలనకు మూలస్తంభంగా పేర్కొన్నారు. పారదర్శక, నిష్పక్షపాత ఆడిటింగ్‌తో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్దేశించిన ఫలితాల సాధనకు బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన ఆడిటింగ్ అవసరమని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

