చిటికెలో మెరుపు
కొన్నిసార్లు హఠాత్తుగా ఏ ఫంక్షన్‌కో బయల్దేరాల్సి వస్తుంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లేంత సమయం కూడా ఉండదు.
కొన్నిసార్లు హఠాత్తుగా ఏ ఫంక్షన్‌కో బయల్దేరాల్సి వస్తుంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లేంత సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు చిటికెలో ముఖాన్ని మెరిసేలా చేస్తుంది ‘కాఫీ-హనీ’ ఫేస్‌ప్యాక్. ఇది చర్మం మీది మృతకణాలను తొలగించి, తక్షణ మెరుపును ఇస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని.. రెంటినీ బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. కాఫీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్
గుణాలు కళ్లచుట్టూ ఉన్న నల్లటి వలయాల్ని తగ్గిస్తాయి.
చర్మం మీది దద్దుర్లు, మొటిమల మచ్చల్ని తక్కువ కనిపించేలా చేస్తాయి. ఎండవల్ల కమిలి పోయిన చర్మాన్నీ బాగుచేస్తాయి. ఇక తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మం మీది బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తాయి. ఇందులోని గ్లుకోనిక్ యాసిడ్ లాంటివి మృతకణాలను తొలగించేందుకు సాయపడతాయి. ఈ రెండూ దగ్గరుంటే ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలన్నా బెంగే అక్కర్లేదు! బ్యూటీ పార్లర్ ఇంట్లో ఉన్నట్టే.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

