Panchayat elections | ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్లు
Panchayat Elections | ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ( Panchayat elections ) నామినేషన్ల ఘట్టం కొనసాగుతుంది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించ నున్నారు. తొలిదశలో 3,967 పంచాయతీలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహం 1 గంటల వరకు పోలింగ్, 2 గంటల తరువాత కౌంటింగ్, అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
మున్సిపల్ , పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించగా వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. అనేక చోట్ల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఫలితాల వరకు కూటమి ప్రభుత్వానికి పోలీసులు, ఎన్నికల అధికారులు అన్ని విధాలుగా సహకరించారని, రిగ్గింగ్‌కు పాల్పడినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. కూటమి యధేచ్ఛగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడంతో వైసీపీ గెలువలేకపోయిందని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించేదని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat elections | ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్లు
Woman Arrested In Track Blast | రైల్వే ట్రాక్ పేలుడు కేసులో మహిళ, మరో వ్యక్తి అరెస్ట్.. పాక్‌తో సంబంధాలు
Road accident | గ్యాస్ రిఫైనరీ ఉద్యోగుల బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం..!
KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

