నకిలీ ఐడీ కార్డులతో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్
నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
- నిందితుడిపై పోలీసుల కేసు నమోదు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ : నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అతడి నుంచి నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకొన్నారు. ఎలాగైనా ఆర్జితసేవా టికెట్ పొందాలని నిందితుడు తన పాస్‌పోర్టు చివరి నంబర్లు మార్చి సుప్రభాత సేవల టికెట్లను బుక్ చేశాడు. కానీ టీటీడీకి అడ్డంగా దొరికిపోయాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

