Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Red alert | ఆంధ్రప్రదేశ్‌లో అర్నాబ్ తుఫాన్ కారణంగా బుధు, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అర్నాబ్ తుఫాన్ (Cyclone Arnab) కారణంగా బుధు, గురువారాల్లో భారీ (Heavy Rains ) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు రెడ్ అలర్టు ( Red alert ) ను జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను , శ్రీకాకుళం, మన్యం ,పార్వతీపురం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు.
కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కోనసీమ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం పడుతుందని వివరించారు. ఈదురు గాలులకు భారీ వర్షాలకు కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికను చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Don’t Trouble the Trouble | ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..!
Cyclone Arnab | తీరం దాటుతున్న ‘అర్నబ్’.. మరో రెండు గంటలు కీలకం!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

