ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ.. వ్యాక్సిన్ ఫ్రీ
నైట్ కర్ఫ్యూ | ఏపీ వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో

అమరావతి : కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ
మే 1వ తేదీ నుంచి 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వయసున్న వారందరికీ కొవిడ్ టీకాను ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. అయితే 18 నుంచి 45 ఏండ్ల వయసున్న వారు 2,04,70,364 మంది ఉన్నట్లు గుర్తించారు. ఉచిత వ్యాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఒక నాయకుడి సంకల్పం.. నాలుగు కోట్ల ప్రజల స్వప్నం సాకారం.. నవంబర్ 29.. ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర
BRS | ఈడా మనమే.. ఆడా మనమే.. ఆశించే తెలంగాణ కాదు.. ఢిల్లీని శాసించే తెలంగాణ కావాలె!
TMREIS | మైనారిటీలపై సర్కార్ కుట్ర.. 75% సీట్లను 17% కుదిస్తే మైనారిటీ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి?: అబ్దుల్ వాహబ్
Ambedkar | అంబేద్కర్‌కు అవమానం.. రాజ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన ప్రకటనల్లో రాజ్యాంగ నిర్మాత ఫొటో మాయం
Horoscope | 27-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

