మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు

అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. స్థానికంగా ఓటుహక్కు లేనివారు ఎన్నికలు ముగిసేంత వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉండవద్దని సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ కేసులో రాష్ట్ర పురపాలక శాఖ మంగళవారం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

