రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు..
road accident| ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మడివరం శాసనసభ సభ్యుడు
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మడివరం శాసనసభ సభ్యుడు పొన్నాడ సతీశ్ కుమారుడు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలు కాగా మేనల్లుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

