అది కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర : మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు
Strong comments | ఏపీలోని అమరావతి రైతుల్లోని కోటీశ్వరులు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఏపీలోని అమరావతి రైతుల్లోని కోటీశ్వరులు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలుపెక్కి పాదయాత్రలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దూమరం లేపగా ఇవాళ మరోసారి మంత్రి పాదయాత్రపై విరుచుకు పడ్డారు. ఏపీలో అమరా వతి రాజధాని రైతులు దేవుణ్ని అడ్డం పెట్టుకుని పాదయాత్రల పేరిట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు పంచాయతీల్లోనూ తమ పాలసీ కొనసాగుతుందని అన్నారు. సామాన్యుడికి పరిపాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల నిర్ణయానికి పాల్పడితే ప్రతిపక్ష టీడీపీ నాయకులు రైతుల ముసుగులో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

