కావేరి ట్రావెల్స్ బస్సులు దగ్ధం.. రూ. 6 కోట్ల నష్టం
ప్రకాశం : ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ప్రయివేటు బస్సులకు మంటలు అంటుకున్నాయి. దీంతో 8 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. వీటి పక్కనే మరో 20 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు మంటలు వ్యాపించకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నించారు. 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సులు తమవే అని కావేరి ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్ కారణంగా బస్సులకు డిమాండ్ తగ్గడంతో ఉడ్ కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాదంతో రూ. 6 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

