Mudragada | పవన్‌ను ఓడించలేకపోతే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా : ముద్రగడ
Mudragada | పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించి తీరుతానని కాపు ఉద్యమనేత , వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.
అమరావతి : పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ను రానున్న ఎన్నికల్లో ఓడించి తీరుతానని కాపు ఉద్యమనేత , వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సవాల్ విసిరారు. ఒక వేళ ఓడించకపోతే నాపేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వెల్లడించారు.
కాపు ఉద్యమానికి ఏనాడు మద్దతివ్వని పవన్‌కు కాపు (Kapus) లు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. రాజకీయంపై, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని సూచించారు. సినిమా(Cinema) లో నటించండిగాని రాజకీయాల్లో కాదని సూచించారు. ఎన్నికల అనంతరం జనసేన (Janasena) త్వరలో ఫ్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు.
చంద్రబాబుపై కూడా ముద్రగడ ఫైర్ అయ్యారు. 1978లో చంద్రబాబుకు ఇంటి పెంకులు కూడా మార్చుకోవడానికి కూడా స్తోమత లేదని, ప్రస్తుతం అపర కోటీశ్వరుడు ఎలా అయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

