చిన్నపిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. డాక్టర్ సహా ముగ్గురు మృతి
Children's hospital | ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి విస్తరించాయి. ఆస్పత్రి భవనంలోనే ఉంటున్న డాక్టర్ రవిశంకర్ రెడ్డి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేస్తున్నారు.
రవిశంకర్ భార్య, అత్త, ఇద్దరు పిల్లలు భరత్, కార్తికను బయటకు తీసుకొచ్చారు. అయితే భరత్, కార్తిక అప్పటికే తీవ్రంగా గాయపడటంతో వారిని దవాఖానకు తరలించారు. వారిద్దరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ రవిశంకర్ రెడ్డి సజీవ దహనమయ్యాడని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

